రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర ప్రాజెక్టు మిడ్ మానేరు ప్రాజెక్టులోకి ఎగువన కురిసిన బారీ వర్షాలతో నర్మాల ఎగువ మానేరు నుండి భారీగా వరద నీరు వచ్చి ప్రాజెక్టులోకి చేరగా ప్రాజెక్టు నిండు కుండలా మారి జలకళన సంతరించుకోగా నీటిలో ఒక పక్కకు ఇలా చెత్త పేరుకుపోయింది.