రాజంపేట ఆర్టిసి బస్టాండ్ వద్ద హెయిర్ బస్సు డ్రైవర్లు బుధవారం నిరసన చేపట్టారు వారు విధులకు హాజరు కాకపోవడంతో ఉదయం నుంచి బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజుల క్రితం శెట్టి గుంట వద్ద బస్సు డ్రైవరు భాషా పై ప్రయాణికులు దాడి చేసినందుకు నిరసనగా వారు బస్సులు నిలిపివేశారు. దాడి విషయమై కోడూరు పోలీస్ స్టేషన్ రాజంపేట డిపో సిఐ కి ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని వారు తెలిపారు.