మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని పిసి గోస్ నివేదిక పేరుతో సిబిఐ విచారణ కోరడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు అంబేద్కర్ చౌక్ లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణలో లక్ష కోట్ల అవినీతి అంటూ గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల్లో భాగంగా కాలేశ్వరంపై చేసిన అబద్ధాల ప్రచార పునాదులపై ప్రస్తుత ప్రభుత్వం ఏర్పడిందని అప్పటినుండి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తదితరులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. కాలేశ్వరం ప