Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: మృతుడి కుటుంబ సభ్యులకు పరామర్శించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

Wanaparthy, Wanaparthy | Aug 31, 2025
ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మర్రికుంట కు చెందిన చీరలకోటన్న గుండెపోటుతో మరణించడం తెలుసుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోనిభరంగా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ సంబంధిత నాయకులు తదితరులు ఉన్నారు
Read More News
T & CPrivacy PolicyContact Us