Download Now Banner

This browser does not support the video element.

మెదక్: గణనాథుని దివ్య అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి ఆర్డీవో రమాదేవి

Medak, Medak | Sep 6, 2025
హగణనాథుని దివ్యానుగ్రహంతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మెదక్ ఆర్డీవో రమాదేవి తెలిపారు. శనివారం రాందాస్ చౌరస్తా వద్ద వినాయక నిమజ్జన శోభాయాత్రలో మెదక్ తాసిల్దార్ లక్ష్మణ్ బాబు, ఆర్ ఐ లక్ష్మణ్ కలిసి ఆర్డీవో రమాదేవి పాల్గొన్నారు ఆ గణనాధుని ప్రార్థించారు.ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు. ఈ సందర్భంగా మెదక్ ఆర్డీవో రమాదేవి మాట్లాడుతూ ఆ
Read More News
T & CPrivacy PolicyContact Us