Download Now Banner

This browser does not support the video element.

పాపన్నపేట్: ఏడుపాయల వన దుర్గ భవాని ఆలయ ప్రాంగణంలో వాహన పూజ షెడ్ ప్రారంభం ఆలయ కార్య నిర్వహణ అధికారి.

Papannapet, Medak | Sep 5, 2025
ఏడుపాయల వన దుర్గ భవాని దేవస్థానం వాహన పూజలు చేయుటకు కార్యనిర్వానంద్ గ అభ్యర్థన మేరకు దాత గొల్లపల్లి లోకేశ్వర శ్రీనివాస్ రెడ్డి మాతృమూర్తి జన యశోద జ్ఞాపకార్థం రెండు లక్షల అరవై వేల రూపాయలు హెచ్డి వాహన పూజలు చేయుటకు మండపం నిర్మించారు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మండపాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా అమ్మవారికి సుమారు 057 మూడు సున్నాలు గ్రాముల 57 గ్రాముల బంగారు గొలుసులు అమ్మవారికి బహుకరించారు వీరికి దేవస్థానం వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేదాశీర్వాదం చేశారు తీర్థప్రసాద్ వితరణ కావించారు
Read More News
T & CPrivacy PolicyContact Us