ఆదోని డివిజన్ పరిధిలోని పెద్ద కడుబూరు మండలం మేక డోనా గ్రామానికి చెందిన వివాహిత శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆదోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బట్టలు పిండుకొచ్చి ఇంట్లో వెళ్లి పురుగులు మందు తాగినట్లు సమాచారం. ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉందని అవుట్ పోస్టు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు