రాజాం బాబా నగర్ రోడ్లో విద్యుత్ తీగలపై ఒక ప్లాస్టిక్ కుర్చీ కనిపించడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురి అయ్యారు.ఈ కుర్చీ అక్కడికి ఎలా వచ్చిందో ఎవరికి చెప్పడం లేదు. సమీపంలోని దుకాణాల పై రాత్రి కొంతమంది మద్యం సేవించున్నారని వారి ఈ పని చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ సంఘటన స్థానికంగా చర్చనీయానికంగా మారింది