నల్లగొండ జిల్లా:కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతితో కోరుకున్నదని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలిపారు. ఈ సందర్భంగా నల్లగొండలో ఆయన మాట్లాడుతూ కమిషన్ల కోసమే ఈ ప్రాజెక్టు నిర్మించారని స్పష్టం చేశారు. ఇటీవల కవిత చేసిన వ్యాఖ్యలతో ఈ విషయం మరింత స్పష్టమైన అన్నారు.. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే సిబిఐకి అప్పగించిన అన్నారు తమ నిజాయితీని నిరూపించుకోవాలని బిఆర్ఎస్ కు సవాల్ విసిరారు.బిఆర్ ఎస్ చేసిన తప్పులంతా ఎంత కావాలని ఆరోపించారు.