మెండోర మండలం, పోచంపాడ్ ZPHS పాఠశాల విద్యార్థులతో డ్రగ్స్, గంజాయి, కల్తీ కళ్ళు మరియు మత్తు పదార్థాల గురించి మెండోర ఎస్సై సుహాసినీ పోచంపాడ్ గ్రామంలో అవగాహన ర్యాలీ నిర్వహించి గ్రామస్తులకు మత్తు పదార్థాలు సేవిస్తే కలిగే నష్టాల గురించి వివరించారు. యువత మత్తు పదార్థాలకి బానిస కావొద్దని, మత్తు పదార్థాలు సేవిస్తే జీవితాలు చుట్టుకాగితలు గా మారతాయని, తల్లితండ్రులు తమ పిల్లల పట్ల శ్రద్ధ వహించి వారిని చెడు అలవాట్లకి లోనూ కాకుండా చూసుకోవాలని కోరినారూ. ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు అమ్మిన, సేవించిన వారిపై చట్టరీత్య తగు చర్య తీసుకుంటామని ఎస్సై సుహాసిని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పో