ప్రజా సమస్యలే పరిష్కారంగా పనిచేస్తున్నామన్నారు భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే,జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రజా దివాస్ కార్యక్రమం లో పాల్గొని జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించినట్లు ఎస్పీ కిరణ్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన పోలీస్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు,ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించి న్యాయం చేయాలని తెలిపారు.