జిల్లాలో రేపు ఎల్లుండి రెండు రోజులపాటు బంగాళాఖాతం లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించి నేపథ్యంలో జిల్లా ప్రజలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వర్షాలు కొనసాగుతున్న సమయంలో ఎలాంటి నిలక్షన్ చూపకుండా తీసుకోవాలని పేర్కొన్నారు తక్కువ ప్రదేశాలు వంతెనలు వాగులు చెరువులు వండిన ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా జాగ్రత్త వహించాలన్నారు విద్యుత్ తీగలు కరెంటు స్తంభాల దగ్గరికి వెళ్లలేదన్నారు మండల గ్రామస్థాయి అధికారులు యంత్రాంగా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని వచ్చే సమాచారం వెంటనే స్పందించాలని తెలిపారు.