రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో బుధవారం అర్ధరాత్రి దొంగలు చోరీలకు పాల్పడ్డారు మున్సిపాలిటీలోని 4వ వార్డ్ బీసీ కాలనీ కెఎన్ఆర్ నగర్ లో అర్ధరాత్రి నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి చోరీలకు పాల్పడ్డారు బీసీ కాలనీలోని ఒక ఇంట్లో తాళాలు ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు రిటైర్డ్ ఆర్టీసీ కండక్టర్ నర్సప్ప ఇంట్లో చోరీకి పాల్పడ్డ దొంగలు మూడు తులాల బంగారు నగలు ఎత్తుకెళ్లారని బాధితుడు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు, సమీపంలోని కేఎన్ఆర్ వెంచర్ లో 4 ముసుగులు ధరించిన వ్యక్తులు హల్చల్ చేశారు. ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు, దొంగల ఘటన CC కెమెరాలు రికార్డు అయ్యయి