Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల కార్యాలయంలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి కార్యక్రమం

Nagarkurnool, Nagarkurnool | Sep 5, 2025
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని ఘనంగా నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శుక్రవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమాజాన్ని సన్మార్గంతో నడిపించే వారిగామని ఉపాధ్యాయ లోకానికి ఆదర్శమైన మహోపాధ్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణను స్మరించుకోవడం అందరికీ అనుసరణీయమని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us