భువనగిరి యాదాద్రి జిల్లా: భువనగిరి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కుంభ అనిల్ కుమార్ రెడ్డి నియోజకవర్గం లోని వినాయక నిమజ్జన ఏర్పాట్లపై అధికారులతో గురువారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సమీక్ష సమావేశంలో రెవిన్యూ ఇరిగేషన్ మున్సిపల్ పంచాయతీరాజ్ పోలీస్ ఆర్ అండ్ బి ఎలక్ట్రిసిటీ అధికారులు అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ వీరారెడ్డి లోకల్ బాడీ సర్కిల్ కలెక్టర్ భాస్కర్ రెడ్డి ఆర్డీవో కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినాయక నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని సూచించారు.