కాకినాడజిల్లా తుని పట్టణ ఒక ప్రైవేట్ విద్యాసంస్థ వద్ద విద్యార్థులు వారి తల్లిదండ్రులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు.. న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నిలదీశారు.. ప్రధానంగా కళాశాలలో డిగ్రీ జాయిన్ అయ్యేటప్పుడు ప్రధానమైన గ్రూప్ ఉందని విద్యార్థులను జాయిన్ చేసుకొని ఇప్పుడు ఆ గ్రూప్ లేదని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ముందే చెబితే మా పిల్లలను ఇంకో కళాశాలలో జాయిన్ చేసుకుంటాం కదా అంటూ ప్రిన్సిపాల్ పై అసహనం వ్యక్తం చేశారు