రాయచోటి డివిజన్లో శనివారంనుంచి ఆదివారం వరకు పలు మండలాల్లో వర్షం కురిసింది. డీవైఎస్వో ముని నాయక్ తెలిపిన వివరాల ప్రకారం గాలివీడు మండలంలో 4.8 మి.మీ, సంబేపల్లి 2.4 మి.మీ, లక్కిరెడ్డిపల్లె 3.4 మి.మీ, రామాపురం 2.8 మి.మీ, గుర్రంకొండలో అత్యధికంగా 12.2 మి.మీ, పీలేరు మండలంలో 6.4 మి.మీ వర్షపాతం నమోదైంది