నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు సత్రం వీధి లోని గణేష్ విగ్రహం నిమజ్జనంలో అపశృతి జరిగింది.. నిమజ్జనం కోసం జరిగే ఊరేగింపు సందర్భంగా బాణసంచా కాలుస్తూ ఉండగా ప్రమాదవశాత్తు బాణసంచా మొత్తానికి నిప్పు అంటుకుంది.. దీంతో అక్కడే ఉన్న బ్యాటరీ వెహికల్ కు కూడా నిప్పు అంటుకొని మంటలతో ఒక్క సారిగా పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది..ఈ ప్రమాదంతో పక్కనే ఉన్న