Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: సమాజ సేవ చేసే జర్నలిస్టుల ఆరోగ్యం ఎంతో ముఖ్యం: ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్

Nagarkurnool, Nagarkurnool | Sep 10, 2025
సమాజ సేవ చేసే జర్నలిస్టుల ఆరోగ్యం ఎంతో ముఖ్యమని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. టి యు డబ్ల్యూ జే ఐ జే యు ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో జిల్లాలోని జర్నలిస్టులకు మెగా వైద్య శిబిరాన్ని బుధవారం నిర్వహించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us