జనగామ జిల్లా బచ్చన్నపేట మండలంలోని హరితహారం లో భాగంగా గ్రామ గ్రామాన మొక్కలు నాటాలని గురువారం ఎంపీడీవో మమత సూచించారు. అలిన్ పురం గ్రామంలో నర్సరీ స్మశాన వాటిక తెలంగాణ క్రీడా ప్రాంగణం పల్లె ప్రకృతి వనాలను సందర్శించారు. అనంతరం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను పరిశీలించారు హరితహారం లో భాగంగా ప్రతి ఇంటికి అవసరమైన మొక్కలు పంపిణీ చేయాలని వాటి సంరక్షణ బాధ్యత నాటిన వారు తీసుకోవాలని సూచించారు.