యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి సోమవారం రూ.5,77,546 ఆదాయం వచ్చిందని ఈవో వెంకట్రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం భక్తుల రద్దీతోపాటు ఆదాయం కూడా తగ్గిందని ఆయన తెలిపారు. ఇందులో వీఐపీ దర్శనాలతో రూ .45 వెలు ,బ్రేక్ దర్శనాలతో 21 వెలు, ప్రసాదాల విక్రయాలతో రూ .2,86,330 శాశ్వత పూజలతో రూ.60 వెలు,వ్కార్ పార్కింగ్తో రూ.49 వేలు, కళ్యాణ కట్ట ద్వారా రూ. 27 వెలు లభించాయని తెలిపారు.