మెదక్ రామయంపేట్ కూరగాయల మార్కెట్లలో తైబజార్ రద్దు చేసినందుకు కృతజ్ఞతగా మెదక్ కూరగాయల మార్కెట్లో కూరగాయల వ్యాపారులు ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు సందర్భంగా ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు మున్సిపల్ కార్యాలయం నుంచి కూడా టైం బజార్ వసూలు రద్దు చేసే విధంగా కూరగాయల వ్యాపారులకు అండగా ఉండాలని కోరారు