సురవరం సుధాకర్ రెడ్డి మరణం వామపక్ష పార్టీలకు తీరని లోటుసిపిఐ పార్టీ సహాయ కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్సిపిఐ పార్టీ అగ్ర నాయకులు,మాజీ పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి మరణం తీరని లోటు ఆని మెదక్ జిల్లా సిపిఐ పార్టీ మాజీ సహాయ కార్యదర్శి అయ్యవారు లక్ష్మణ్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన ఆదివారం నాడు విలేకరులతో మాట్లాడుతూ తొలి నుండి సిపిఐ పార్టీలోచివరి వరకు ఉండి నమ్మిన సిద్ధాంతాన్ని కట్టుబడి ఉన్న గొప్ప నాయకుడు అన్నారు ఆయనకు మెదక్ జిల్లా అనుబంధాన్ని వివరించారు కుటుంబ సభ్యులకు సంతాపాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు పాల్గొన్నారు