నెల్లూరులో ఇండియన్ ఫారెన్ సర్వీస్ శ్రీనివాసులు రెడ్డి ఇంటి పై ఓ మహిళ దాడి..మయన్మార్ దేశంలో భారతదేశ రాయబారిగా పనిచేస్తున్న శ్రీనివాసులురెడ్డి.. స్వదేశానికి రాగానే తన తల్లిపై రేణుక అనే మహిళ ఇనుప రాడ్డుతో దాడికి ప్రయత్నం..గతంలో ఇంట్లో కేర్ టేకర్ గా పనిచేసిన రేణుక..హత్య చేయాలనే కావాలని దాడికి ప్రయత్నించినట్లు తెలిపిన శ్రీనివాసు రెడ్డి.. కేసు నమోదు