Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సిబ్బందిపై టిడిపి గుండాలు దాడిని ఖండిస్తున్నాం: కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్

India | Aug 29, 2025
కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులపై వైద్య సిబ్బందిపై టిడిపి గుండాల దాడిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నామని కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఓ వీడియో ద్వారా ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకులాయి అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు ‌ ప్రాణాలను కాపాడే వైద్యులు కూడా సురక్షితంగా లేరు.. ఇక సాధారణ పౌరులకు ఏమి రక్షణ ఉంటుందని ప్రశ్నించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us