నెల్లూరు జిల్లాలో నేరాలకు పాల్పడుతున్న రౌడీ షీటర్ల పై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. అసాంఘిక శక్తుల ఆటకట్టిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా ఆయా పరిధిలోని గ్రామస్తులతో సమావేశం నిర్వహించి గ్రామంలోని సమస్యలు, ఆస్థి నేరాలు, వాటి నివారణ చర్యలకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తున్నారు. సైబర్ నేరాలు అధికంగా జరుగుతున్నాయని వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గంజాయి సేవించిన అక్రమంగా రవాణా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని బుధవారం మధ్యాహ్నం 1:00 స