ఏపీలో ప్రధానంగా ఉన్న ఎనిమిది ఆలయాలకు త్వరలో పాలకమండలి ఏర్పాటు చేయనున్నట్లు దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు రాష్ట్రంలో ఆర్థికంగా ఆధ్యాత్మికంగా శ్రీకాళహస్తి, కాణిపాకం శ్రీశైలం అన్నవరం దుర్గా మల్లేశ్వర స్వామి ద్వారకాతిరుమల సింహాచలం ఆలయాలు మొదటి స్థానంలో ఉన్నాయని అన్నారు సీఎం ఆదేశాలతో పాలకమండలి ఏర్పాటుకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేశామని బుధవారం చిత్తూరు జిల్లా కాణిపాకంలో మంత్రి వెల్లడించారు.