Download Now Banner

This browser does not support the video element.

వేములవాడ: చందుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమలు

Vemulawada, Rajanna Sircilla | Feb 8, 2025
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ను అధికారులు అమలు చేశారు ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న విగ్రహాలకు ముసుగులు వేసి గోడలపై ఉన్న రాతలను తొలగించారు శిలపలకాలకు తెల్ల పేపర్లు అతికించి ఎన్నికల కోడ్ను అమలు చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు..
Read More News
T & CPrivacy PolicyContact Us