నెల్లూరు జిల్లాకు విచ్చేసిన త్రిసభ్య కమిటీ సభ్యులను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘనంగా సన్మానించారు. పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం, ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.విస్తృత స్థాయిలో హాజరైన నాయకులు కార్యకర్తలతో ప్రాంగణం కోలాహలంగా మారింది.విస్తృత స్థాయి పార్లమెంటు సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్న వారి నుంచి త్రిసభ్య కమిటీ సభ్యులు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ సమావేశం ఉదయం 11:00