పర్యావరణ పరిరక్షణకు మట్టితో తయారు చేసిన గణేష్ ప్రతిమలను వినియోగించాలని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు టంగుటూరి సీనయ్య, మల్లారెడ్డి పిలుపునిచ్చారు. బనగానపల్లె పట్టణంలో బుధవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా వారు మట్టి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు.