అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య క్షేత్రం చంద్రగ్రహణం సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మూసివేసినట్లు దేవస్థానం ఈవో సుబ్బారావు తెలిపారు..పూజా కార్యక్రమాలు అభిషేకాలు అనంతరం సోమవారం ఉదయం నుంచి మరల దర్శనం భక్తులకు కల్పిస్తామని తెలిపారు..ముఖ్యంగా ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి సమయంలో ఎవరు దర్శనానికి రాకుండా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు