జయశంకర్ భూపాలపల్లి జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని డే కేర్ సెంటర్‌నురెడ్ క్రాస్ సొసైటీ వారికి కేటాయించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు..వృద్ధుల జీవితంలో సాంత్వన, ఆదరణ, మరియు సహాయం కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం..వృద్ధాప్యంలో ఒంటరితనం, ఆరోగ్య సమస్యలు, మరియు సామాజిక దూరం వంటి ఇబ్బందులను తగ్గించేందుకు ఈ డే కేర్ సెంటర్ మద్దతు ఇస్తుంది. డే కేర్ సెంటర్‌లో వృద్ధులకు ఆరోగ్య పరీక్షలు, వినోద కార్యక్రమాలు, ఆధ్యాత్మిక, సాంస్కృతిక చర్చలు, మానసిక ఉల్లాసం కలిగించే కార్యకలాపాలు,