Download Now Banner

This browser does not support the video element.

జగిత్యాల: ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం 10న జిల్లా కలెక్టరేట్ లోని ఉపాధికల్పన కార్యాలయంలో ఇంటర్వ్యూలు

Jagtial, Jagtial | Sep 8, 2025
జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగయువతి, యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు కల్పించుటకుగాను ఈ నెల 10న జిల్లా కలెక్టరేట్ లోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం నందు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధికల్పన అధికారి బి. సత్యమ్మ సోమవారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లిప్ కార్ట్ సంస్థ,లో 20 డెలివరీ బాయ్స్ ఉద్యోగాలకోసం ఈ ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వీటి కోసం కనీసం ఎస్.ఎస్.సి మరియు ఆపైన ఉత్తీర్ణత, వయస్సు 18 నుంచి 50 సంవత్సరాలలోపు, కలిగి ఉండాలని పేర్కొన్నారు.ఎంపిక కాబడిన అభ్యర్థులు జగిత్యాలలో పనిచేయవలసి ఉంటుందనీ,, వేతనము నెలకు 20000-25
Read More News
T & CPrivacy PolicyContact Us