ముత్తుకూరు మండలం కప్పలదొరువు వద్ద ఆథరైజ్డ్ ఫిట్ నెస్ సెంటరును సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ప్రారంభించారు. జిల్లాలోని అన్ని కమర్షియల్ వాహనాల ఫిట్ నెస్ కు చెక్ చేసే కేంద్రం సర్వేపల్లి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం సంతోషదాయకం అన్నారు. ఇప్పటివరకు జరుగుతున్నఫిట్ నెస్ ప్రక్రియలో చోటుచేసుకుంటున్న లోపాల కారణంగా సామర్థ్యంలేని వాహనాలు కూడా ఎఫ్.సి పొంది ప్రమాదాలకు కారణమవుతున్నాయని సోమవారం సాయంత్రం 5 గంటలకు