అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావ్ స్పష్టం చేశారు. బుధవారం హవేలి ఘనపూర్ మండలంపోచంరాల్ గ్రామంలో భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల పంట పొలాలను పరిశీలించి అన్నదాతలకు మన ధైర్యం కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో సాగుతుందన్నారు గదా అని విమర్శించారు వానలతో పాడిన వాటిని వెంటనే మరమ్మతులు తెలిపారు సమస్యలపై ఫోన్లో జిల్లా మాట్లాడి సమస్య పరిష్కరించాలని సూచించారు పాల్గొన్నారు