శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుంచి నందిగామ మండలం దిమ్మిడి జ్వాలా వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులో బుధవారం ఓ మహిళ మరియు ఓ అబ్బాయి మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది సదరు మహిళ అబ్బాయిని పిలిచి కాలర్ పట్టుకుని మొదటిగా కొట్టగా అతని జేబులో నుంచి పదునైన ఆయుధం తీసి పొడిచేందుకు ప్రయత్నించాడు వెంటనే ఆ ప్రమాదమైన తోటి ప్రయాణికులు వారిని అడ్డుకున్నారు. వారి మధ్య కొట్లాటకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..