Download Now Banner

This browser does not support the video element.

దేశా ఐక్యతకు చిహ్నం జాతీయ జెండా: నగరంలో ఎంపీ ఉదయ్ శ్రీనివాస్

India | Aug 13, 2025
దేశ ఐక్యతకు చిహ్నం జాతీయ జెండా అని ప్రతి ఇంట మువ్వెన జెండా ఎగరవేయాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. బుధవారం కాకినాడ లో ఆయన క్యాంపు కార్యాలయం నుంచి సరిగ్గా మహోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us