గురువారం రోజున తెలంగాణ ఉద్యమకారులు మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలనే నినాదంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు 0 వ్యాపారం అమ్మకాలు కొనసాగిస్తూ తెలంగాణ నిరుద్యోగులకు ఉపాధి లేకుండా తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు ఓయూ జెఏసి ఇచ్చిన పిలుపుతో పట్టణంలో జరిగే బందుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు