Araku Valley, Alluri Sitharama Raju | Aug 21, 2025
అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ సేవ పథకం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె భరత్ కుమార్ నాయక్ గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు పర్యావరణం చాలా కలుషితమవుతుందని ప్లాస్టర్ ఆఫ్ పారిస్,పాదరసం, సీసం, రసాయన రంగులు, ధర్మకోల్ వంటివి వాడి తయారు చేసిన వినాయక విగ్రహాల వలన జలవనురులు కలుషితమవుతున్న అన్నారు కావున మట్టి వినాయకులను పూజించాలన్నారు