ప్రభుత్వం కాఫీ రైతులకు నష్టపరిహారం ఇస్తుంది అని జాయింట్ కలెక్టర్ ఇంచార్జ్ ప్రాజెక్టు అధికారి డా. ఎం.జె. అభిషేక్ గౌడ అన్నారు. ప్రాజెక్టు అధికారి గురువారం రాత్రి 8 గంటలు సమయంలో అరకులోయ మండలం పాకనకుడ్డి గ్రామంలో కాఫీ బెర్రీ బోరర్ సోకి నష్టపోయిన కాఫీ రైతులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. ప్రాజెక్టు అధికారి మాట్లాడుతూ కాఫీ బెర్రీ బోరర్ గుర్తించిన వెంటనే అరికట్టే దిశగా చర్యలు చేపట్టడం జరుగుతుందని, అన్నారు.