Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: గణపతి నవరాత్రి వేడుకల సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ప్రత్యేక పూజలు

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 2, 2025
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణపతి దేవుని వద్ద మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు జిల్లా అధికారులతో కలిసి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గణపతి నవరాత్రి వేడుకలను ప్రజలందరూ ఘనంగా నిర్వహించుకోవాలని, శుక్రవారం జరగనున్న గణపతి నిమర్జనం కార్యక్రమంలో ప్రజలందరూ జాగ్రత్త వహిస్తూ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలన్నారు కలెక్టర్ రాహుల్ శర్మ.
Read More News
T & CPrivacy PolicyContact Us