నిర్దేశించిన సమయానికి శాంతియుత వాతావరణంలో నిమార్జనం పూర్తి చేయాలి జిల్లా ఎస్పీ మహేష్ బి గితే శోభాయాత్రలో డి.జే లకు అనుమతి లేదు,నిబంధనలకు విరుద్ధంగా డి.జే నిర్వహిస్తే చర్యలు తప్పవు. వేములవాడలో గురువారం జరిగే గణేష్ నిమార్జననికి 200 మంది సిబ్బందితో బందోబస్తు. బుధవారం వేములవాడ పట్టణ పరిధిలోని పలు గణేష్ మండపాలను వేములవాడ పట్టణ ఇన్స్పెక్టర్ తో కలసి సందర్సించిన జిల్లా ఎస్పీ.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వేములవాడలో రేపు జరిగే నిమార్జననికి 200 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని, మండపాల నిర్వాహకులు నిర్దేశించిన సమయానికి శాంతియుత వాతావరణంలో నిమార్జనం పూర్తి అయ్యే