నంద్యాల జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని శ్రీ పార్వతి దేవి సమేత శ్రీ తాండవ మల్లేశ్వరస్వామి దేవస్థానం లోని గర్భాలయంలోకి గురువారం కురిసిన వర్షానికి వర్షపు నీరు వచ్చి చేరింది, శిథిలావస్థలో ఉన్న శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి ఆలయం భూములు గోకవరం గ్రామానికి చెందిన పుల్లారెడ్డి త్రాగు సాగునీటి కోసం జి పుల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ కింద భూమిని సేకరించారు శ్రీ తాండవ మల్లేశ్వర స్వామి ఆలయానికి చెందిన భూమి కూడా తీసుకున్నవారు డబ్బు చెల్లించలేదని,శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం కలిపి ఇప్పుడు ఏట సుమారు 60 ఎకరాలు భూమి ఉండగా, ఏటా కౌలు ద్వారా రూ.3.64 లక్షలు ఆదాయం వస్తుందని గ్రామస్తులు చెబుతున్నా