గిడుగు వెంకట రామమూర్తి తెలుగు భాష విధానాన్ని భారతదేశానికి చూపించండి వ్యక్తిని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వైసీపీ కార్యాలయంలో తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం గిడుగు వెంకట రామమూర్తి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. మల్లాది విష్ణు మాట్లాడుతూ.. విడుగు వెంకట రామమూర్తి తెలుగు భాష విధానాన్ని కోసం భారతదేశంలో ఎన్నో పోరాటాలు చేశారని ఆయనను నేటితరం ఆదర్శంగా తీసుకోవాలని మల్లాది విష్ణు పేర్కొన్నారు.