Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: దోమల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన

Medchal, Medchal Malkajgiri | Aug 30, 2025
వర్షాకాలంలో దోమల నివారణకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. కూకట్పల్లి జోన్ సీనియర్ ఎంటమాలజిస్ట్ ఆదేశాల మేరకు, ప్రగతి నగర్ లోని అంబీర్ చెరువులో ఎండమాలజీ ఫీల్డ్ అసిస్టెంట్ నరసింహులు సిబ్బందితో కలిసి ఎమ్మెల్ ఓ ఆయిల్ బాల్సనో వేశారు. వీటితో దోమల గుడ్లు, లార్వాలు నశిస్తాయని ఆయన తెలిపారు. ప్రజలు తమ ఇళ్లలో, పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us