చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కా రాములు అన్నారు. సంగారెడ్డిలో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ పాత్ర ఇప్పటికీ మర్చిపోలేమని పేర్కొన్నారు.