Download Now Banner

This browser does not support the video element.

నిజాంపేట్: నిజాం పేట, పాపన్న పేటలో ఘనంగా ఆషాఢమాసం బోనాలు

Nizampet, Medak | Jul 21, 2024
మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో ఘనంగా బోనాల ఉత్సవాన్ని నిర్వహించారు ఆదివారం సాయంత్రం 6 గంటలకు దొంగ రంగ రంగ వైభవంగా బోనాలు చెల్లించుకునేందుకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు
Read More News
T & CPrivacy PolicyContact Us