Download Now Banner

This browser does not support the video element.

మిలాద్ ఉన్ నబీ పండుగ ను రాజకీయ చెయడం వైసిపి కి సరికాదు: బందరు టిడిపి మాజీ టౌన్ ప్రెసిడెంట్ ఇలియాస్ పాషా

Machilipatnam South, Krishna | Aug 30, 2025
మిలాద్ ఉన్ నబీ పండుగ ను రాజకీయ చెయడం వైసిపి కి సరికాదని హెచ్చరించిన బందరు టిడిపి మాజీ టౌన్ ప్రెసిడెంట్ ఇలియాస్ పాషా శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో స్తానిక మచిలీపట్నం టీడీపీ కార్యాలయంలో ఇలియాస్ పాషా మిడియా సమావేశం నిర్వహించారు. ఈ సందరబంగా ఆయన మాట్లాడుతూ మిలాద్ ఉన్ నబీ పండుగ అనేది శాంతి, క్రమశిక్షణలకు ప్రతీక. దీనిని కూడా రాజకీయ లాభం కోసం వైసిపి వక్రీకరించడం సరికాదని హితువు పలికారు
Read More News
T & CPrivacy PolicyContact Us