Download Now Banner

This browser does not support the video element.

నెల్లూరులో టీడీపీ అధ్యక్ష పదవి ఎవరికో? ఉత్కంఠగా మారిన టిడిపి కార్యాలయం

India | Aug 26, 2025
టీడీపీ అధ్యక్ష పదవి ఎవరికో? నెల్లూరు టీడీపీ అధ్యక్ష పదవిని ఎవరికి కట్టబెట్టుతారు, అసలు అధిష్ఠానం మనసులో ఎవరున్నారో? అని ప్రస్తుతం జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఈ పదవికి రెండు సామాజిక వర్గాలు పోటీ పడుతున్నట్లు సమాచారం. పార్టీ అధిష్ఠానం అనుభవం, విధేయత తదితర అంశాలకు లోబడి చేస్తుందా లేదా అని పార్టీ నేతల్లో సందేహం నెలకొంది. టీడీపీ అధికారంలో ఉండడంతో ఈ పదవి కీలక
Read More News
T & CPrivacy PolicyContact Us