Download Now Banner

This browser does not support the video element.

ఉదయగిరి: జిల్లా ఏర్పాటుకు మంత్రుల ఉప సంఘం దృష్టికి తీసుకెళ్లాలని ఉదయగిరి తహసిల్దార్ కు వైసిపి నేతలు వినతి పత్రం

Udayagiri, Sri Potti Sriramulu Nellore | Aug 23, 2025
ఉదయగిరి జిల్లా ఏర్పాటుకు మంత్రుల ఉప సంఘం దృష్టికి తీసుకువెళ్లాలని వైసీపీ నేతలు ఎమ్మార్వో రామ్మోహనికి శనివారం వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ.. ఉదయగిరి మెట్ట ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఏకైక మార్గం జిల్లా కావడమేనన్నారు. ఈ విషయంపై సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి జిల్లా ఏర్పాటుకు కృషి చేయాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us